Security Adviser Jake Sullivan: బంగ్లాదేశ్లో అల్లర్లపై అమెరికా ఆరా.. 14 d ago
బంగ్లాదేశ్ లో హిందువులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. దీంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులపై ఆదేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ తో అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్ సలివన్ మాట్లాడారు. బంగ్లాదేశ్ సంపన్నమైన, స్థిరమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి అమెరికా మద్దతుగా ఉంటుందని సలివిన్ హామీ ఇచ్చినట్లు అక్కడి మీడియా పేర్కొంది.